fly over kondapur phase 2

పూర్తైన కొండాపూర్- శిల్ప లేఔట్ ఫేజ్ 2- ఫ్లైఓవర్- త్వరలో ప్రారంభం

ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్( శిల్ప లేఔట్ ఫేజ్ 2) ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం:* హైదరాబాద్, మే 27: ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుండి కొండాపూర్‌కు వెళ్లే అత్యాధునిక మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ ఫ్లై ఓవర్ ను…

Read More